ఏపీ పదవ తరగతి ఫలితాలు వివాదాస్పదమవుతున్నాయి. కొందరు విద్యార్థులకు పాస్ కన్నా తక్కువ మార్కులు వచ్చినా పాస్ చేయడం వివాదాస్పదమవుతుంది. దీనిపై ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా విజయవాడకు చెందిన ఓ విద్యార్థికి 170 మార్కులు వచ్చాయి. ఒక్కో సబ్జెక్టుకు 35 చొప్పున లెక్కేసుకున్నా 210 మార్కులు రావాలి. కానీ 40 మార్కులు తక్కువగా వచ్చినా పాస్ అవడం గమనార్హం. దీంతో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం