• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR బృందానికి ప్రభుత్వ సత్కారం

    TS: ఆస్కార్ అవార్డును పొంది తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందాన్ని తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఈ మేరకు ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం అమెరికాలోనే ఉంది. వారు వచ్చాక వేడుకకు ముహూర్తాన్ని ఫిక్స్ చేయనున్నారు. ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.