• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై సర్కారు సీరియస్

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవటంపై రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వంతో చర్చించే మార్గాలుండగా… ఎందుకు కలిశారని ప్రశ్నించింది. ఇది రోసా నిబంధనలకు విరుద్ధమని…సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. జీతభత్యాలు సమయానికి అందేలా చూడాలని నేతలు గవర్నర్‌ను కలిశారు.