లోన్ యాప్స్ పై సర్కారు సీరియస్

ఆన్ లైన్ రుణ యాప్ లపై ఏపీ సర్కారు సీరియస్ అయింది. ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్న యాప్ లను క్షమించబోమని మంత్రి కాకాని హెచ్చరించారు. ఇటీవల మంత్రి పీఏపై లోన్ రికవరీ ఏజెంట్స్ వేధింపులకు ప్లాపడిన విషయం విధితమే. ఇకపై కాల్ చేస్తే కాల్ మనీ కేసులు పెడతామని మంత్రి హెచ్చరించారు. లోన్ యాప్ ల దురాగతాలను తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

Exit mobile version