• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

    ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. కైత్లాపూర్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, వెంకటేశ్, రామ్‌చరణ్, నాగచైతన్య, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, అనిల్ రావిపూడి, మురళీమోహన్, జయసుధ, జయప్రద, సీతారాం ఏచూరి, డి.రాజా, కాసాని జ్ణానేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమని.. ఇప్పుడైనా భారతరత్న ప్రకటించాలని ప్రముఖులు కేంద్రాన్ని కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv