• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రేట్ బ్యాటింగ్.. భారత్ 390/5

    సిరీస్ క్లీన్ స్వీప్ దిశగా టీమిండియా ముందడుగు వేసింది. మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. 50ఓవర్లలో 390 పరుగులు చేయడం విశేషం. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు గిల్(116) కూడా సెంచరీ చేశాడు. రోహిత్(42), శ్రేయస్(38) పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజిత(2/81), లాహిరు కుమార(2/87) వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. శ్రీలంకపై 300కు పైగా పరుగులు చేయడం భారత్‌కు ఇది 23వ సారి కావడం గమనార్హం.