దేశాలవారీగా గ్రీన్ కార్డు కోటాను రద్దు చేసి ప్రతిభ ఆధారంగా ఇచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకు సంబధించి ఈగిల్ చట్టానికి శ్వేతసౌధం మద్దతు ప్రకటించింది. దీనిపై అమెరికా పార్లమెంట్లో ఓటింగ్ జరగనుంది. ఆమోదం పొందితే భారతీయ అమెరికన్లకు ఎంతో మేలు చేకూరుతోంది. ప్రస్తుతం ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో గ్రీన్ కార్డులను జారీచేసే విధానం ఉంది. చిన్న దేశాలకు కోటా అలానే ఉండిపోతుండగా…భారత్ నుంచి అధికంగా వెళ్లేవారికి పరిమిత సంఖ్యలో లభిస్తున్నాయి.
ప్రతిభ ఉంటేనే గ్రీన్ కార్డు

© Envato