• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోడు భూముల పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌

    తెలంగాణలోని గిరిజనులకు రాష్ట్ర సర్కార్‌ శుభవార్త చెప్పింది. జూన్‌ 24 నుంచి 30 వరకూ పోడు భూముల పట్టాల పంపణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా పోడు పట్టాలు అందుకున్న గిరిజనులకు కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వామే వారి తరపున బ్యాంకు ఖాతాలను తెరిచి, రైతు బంధు నిధులను జమ చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. అలాగే నివాసయోగ్యమైన భూములను గుర్తించి నిరుపేదలకు పంపిణి చేయాలని అధికారులను ఆదేశించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv