తెలంగాణ: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని TSPSC ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఏఈ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ఇకనుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని వివరించారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై కమిషన్ ఇవాళ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కాగా, టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారని జనార్ధన్ రెడ్డి అన్నారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్