తెలంగాణలో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు

© File Photo

– తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు
– 2022 అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ
– 2023 జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణ
– ఈ మేరకు వెల్లడించిన TSPSC
– 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
– ఒక్క పోస్టుకు సగటున 756 మంది పోటీ

Exit mobile version