• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదాపై నేడు విచారణ

    గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎగ్జామ్ వాయిదా వేయాలని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రీలిమ్స్‌పై స్టే విధించాలని కోరారు. ప్రిపరేషన్‌కు రెండు నెలల సమయం సరిపోదని మరింత పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. గతేడాది గ్రూప్ 1 ప్రీలిమ్స్ పరీక్ష జరగ్గా.. పేపర్ లీకైందని ఆ ఎగ్జామ్‌ను TSPSC రద్దు చేసింది. జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలో గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv