• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబరు జీఎస్టీ వసూళ్లలో వృద్ధి

    డిసెంబరు జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. నవంబరుతో పోలిస్తే 2.5శాతం వృద్ధి సాధించింది. గతేడాది డిసెంబరు నెలలో రూ.1,29,780 కోట్లు రాగా.. ఈ డిసెంబరులో రూ.1,49,504 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇందులో సీజీఎస్టీ రూ. 25,711 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 33,357 కోట్లు కావడం గమనార్హం. 12 రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు వృద్ధి సాధించగా.. 13 రాష్ట్రాల్లో క్షీణించాయి. అత్యధికంగా లద్దాఖ్‌లో 68శాతం నమోదైంది. తెలంగాణ నుంచి ఈ డిసెంబరులో రూ.4,178 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.3,182 కోట్లు వసూళ్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.