• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నవంబర్‌లో దూసుకెళ్లిన జీఎస్టీ వసూళ్లు

    నవంబర్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏకంగా 11 శాతం పెరిగాయి. ఆ నెలలో రూ.1,45,867 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేంద్రం జీఎస్టీ రూ. 25,681 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.32,651 కోట్లు, అంతర్గత వస్తు సేవలపై రూ.77,103 కోట్లు, సెస్ రూపంలో రూ.10,432 కోట్లు వసూలయ్యాయి. గత నెల కంటే నవంబర్ జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే అక్టోబర్‌లో అత్యధికంగా రూ.1.52 లక్షల కోట్లు వసూలయ్యాయి.