• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL: అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో రషీద్ ఖాన్

    గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ రోజు మ్యాచులో 4 వికెట్లు తీస్తే టీ20ల్లో 450 వికెట్లు తీసుకున్న మూడో బౌలర్‌గా రషీద్ నిలవనున్నాడు. ఇంత కంటే ముందు కేవలం డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్ మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. ఈ సీజన్ లో రషీద్ 6.40 ఎకానమీతో ఇప్పటి వరకు 11 వికెట్లు నేలకూల్చాడు. మరి రషీద్ ఈ రోజు ఈ అరుదైన రికార్డును అందుకుంటాడో? లేదో? వేచి చూడాలి. ఇప్పటి వరకు 322 టీ20 మ్యాచులాడి 446 వికెట్లు నేలకూల్చాడు.