• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్లేఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్

    ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఓటమితో హైదరాబాద్ టోర్నీ నుంచి వైదొలిగింది. జట్టులో హెన్రిచ్ క్లాసెన్(64) ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv