• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 105 ఓట్లతో గెలిచిన గుండూరావు

    కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గంలో ఓ ఉత్కంఠ విజయం నమోదైంది. గాంధీనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే దినేశ్ గుండూరావు కేవలం 113 ఓట్లతో గెలిచి బతికిపోయాడు. కాగా స్వల్ప తేడాతో ఓడిపోవడంతో బీజేపీ అభ్యర్థి సప్తగిరి గౌడ్ రీకౌంటింగ్‌కు విజ్ణప్తి చేశారు. రీకౌంటింగ్ అనంతరం గుండూరావు 105 ఓట్లతో నెగ్గాడు. జయనగర్ నియోజకవర్గంలో కూడా సౌమ్యారెడ్డి 160 ఓట్ల తేడాతో గెలిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv