• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోజుకి 2,800 ఉద్యోగాలు హాంఫట్

    నూతన సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి ఉద్యోగులకు చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తుండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది ప్రారంభం నుంచి 173 కంపెనీలు దాదాపు 56,000 మందిని తీసేసినట్లుగా లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. అంటే సగటున రోజుకు 2,800మంది ఉద్యోగాలు పోతున్నాయన్నమాట. మరోవైపు, ఫ్రెషర్స్‌కి కూడా ఉద్యోగ తొలగింపు ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు.