కాబోయే భర్తతో హన్సిక – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాబోయే భర్తతో హన్సిక – YouSay Telugu

  కాబోయే భర్తతో హన్సిక

  November 3, 2022

  హీారోయిన్ హన్సిక మొత్వానీ పెళ్లి చేసుకుని జీవితలో సెటిల్ కావడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్‌నర్ సోహెల్ కతూరియాను వివాహం చేసుకోనుంది. ఈ మేరకు ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర వారిద్దరూ ప్రపోజ్ చేసుకున్న ఫొటోలను హన్సిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 4న రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

  Exit mobile version