లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్‌డే’ అనే సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాళభైరవ సంగీతం అందిస్తున్నాడు.