• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HAPPY BIRTH DAY జూ.ఎన్టీఆర్

    తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ ఫ్యామిల్ బ్యాక్‌డ్రాప్‌తో అడుగుపెట్టినా.. స్వయం కృషితో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు జూ.ఎన్టీఆర్. రామాయణం సినిమాలో రాముడి నుంచి.. RRRలో కొమరం భీముడి వరకు తన నట ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు. తన 22 ఏళ్ల సినీజీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న తారక్.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ యవనికపై గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. జూ.ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలని YouSay ఫ్యామిలీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv