హ్యాపీ బర్త్ డే మనీషా కోయిరాలా

Screengrab Instagram:

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా పుట్టినరోజు ఇవాళ. ఆగస్టు 16, 1970న నేపాల్లో ఈ భామ జన్మించింది. 1992 నుంచి ఇప్పటివరకు అనేక భాషల్లోని భారతీయ చిత్రాల్లో నటించి పలు అవార్డులు కైవసం చేసుకుంది. అంతేకాదు 2012 నుంచి 2017 వరకు గర్భ క్యాన్సర్‌ వ్యాధిని ఎదుర్కొని మళ్లీ కోలుకుంది. క్యాన్సర్‌తో ఆమె చేసిన పోరాటాన్ని కూడా పలు సందర్భాల్లో వివరించింది. తర్వాత లస్ట్ స్టోరీస్ మూవీలో యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఈరోజు మనీషా బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version