‘హ్యాపీబ‌ర్త్‌డే’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘హ్యాపీబ‌ర్త్‌డే’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ – YouSay Telugu

  ‘హ్యాపీబ‌ర్త్‌డే’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ

  July 8, 2022

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు వారి స్పంద‌న‌ను ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేస్తున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రా అంత కాక‌పోయినా ద‌ర్శ‌కుడు రితేష్ రాణా ఈ సినిమాలో ఇక మోస్త‌రు న‌వ్వులు పూయించేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని చెప్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి చాలా కాలం త‌ర్వాత ఒక డిఫ‌రెంట్ రోల్‌లో అల‌రించింది. సినిమా మొద‌టి భాగంలో క్యారెక్ట‌ర్స్ ఒక్కొక్క‌టిగా ప‌రిచ‌యం అవుతుంటాయి. స‌త్య క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అయిన తర్వాత సినిమా హిలేరియ‌స్‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో కామెడి ఇంకా బాగా పండింది. ఇక వెన్నెల కిశోర్ పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. న‌రేశ్ అగ‌స్త్య ఒక వ‌భిన్న‌మైన రోల్‌లో క‌నిపించాడు. మొత్తానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే చాలా కొత్త‌గా ఉన్నాయి. ఒక మంచి ఎంట‌ర్‌టైనింగ్ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంద‌ని ట్విట్ట‌ర్ రివ్యూల ద్వారా తెలుస్తుంది.

  Exit mobile version