హ్యాపీ బ‌ర్త్‌డే పాప్ క్వీన్ స్మిత‌

నేడు ప్ర‌ముఖ తెలుగు పాప్ క్వీన్, సింగ‌ర్ స్మిత్ బ‌ర్త్‌డే. ‘మ‌స‌క‌మ‌స‌క చీక‌టిలో’ అనే పాట‌తో స్మిత ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత చాలా మ్యూజిక్ వీడియోలు చేసింది. దాంతోపాటు భ‌క్తిపాట‌ల‌ను పాడింది. సినిమాల్లోనూ న‌టించింది. ఇటీవ‌ల జీ తెలుగు సూప‌ర్‌సింగ‌ర్‌లో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. త్వ‌ర‌లో ఎవ‌రూ ఊహించ‌ని మ‌రో కొత్త షో తో రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె సామాజిక స‌మ‌స్య‌ల‌పై కూడా స్పందిస్తుంది. చాలామందికి సాయం చేస్తూ త‌న మంచి మ‌న‌సును చాటుకుంటుంది.

Exit mobile version