లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హ్యాపీ బర్త్‌డే’ టీజర్ నిన్న రిలీజ్ అయింది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. నో గన్స్ నో ఎంట్రీ అంటూ మొత్తం గన్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. మత్తువదలరా ఫేమ్ రితేష్ రాణా దీనికి దర్శకత్వం వహించాడు. లావణ్య త్రిపాఠి మొదటిసారిగా ఇలాంటి ఫన్ క్యారెక్టర్లో నటిస్తుంది. వెన్నెలకిశోర్, సత్య వంటి నటులు చేసే కామెడీ ఆద్యంతం అలరిస్తుంది.