సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. రెండో టీ20లో ఓడిపోయినప్పటికీ బౌలర్ల ప్రదర్శనపై తాము సంతోషంగా ఉన్నామన్నాడు. తమ వద్ద తక్కువ ఆ పరుగులు ఉన్నప్పటికీ బౌలర్లు బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైన పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌తో తాము ఎన్నో పాజిటివ్ విషయాలను నేర్చుకున్నామని తెలిపాడు.