• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గిల్ ఫ్యామిలీపై సోషల్ మీడియాలో వేధింపులు

  గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, అతడి సోదరి షాహనీల్‌‌పై సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. షాహనీల్ ఓ ‘ట్రాన్స్‌జెండర్’ అంటూ కొందరు నెటిజన్లు వ్యక్తిగత విమర్శలకు దిగారు. గిల్‌పై కూడా అక్కసు వెళ్లగక్కారు. బెంగుళూరుపై గిల్ సెంచరీ బాదిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వేధింపులు రావడం గమనార్హం. దీంతో కొందరు నెటిజన్లు ఈ ప్రవర్తనను తప్పు పడుతున్నారు. గిల్, అతడి సోదరిని అప్రతిష్ఠ పాలు చేసేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెబుతున్నారు. ఆర్సీబీపై 52బంతుల్లో 104 రన్స్ చేసి గిల్ నాటౌట్‌గా నిలిచాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv