• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • రాజ్యసభకు వెళ్లనున్న హర్భజన్ సింగ్ ?

    టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆప్, తమ పార్టీ తరఫున హర్భజన్ సింగ్‌ను పెద్దల సభకు పంపాలని కసరత్తులు చేస్తోందట. దీంతో పార్టీకి భారీ మైలేజ్ రావడంతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పాగా వేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట ఆప్ పెద్దలు. మరి ఈ ప్రతిపాదనకు హర్భజన్ సింగ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. కాగా గతంలో హర్భజన్ పలు పార్టీల్లో చేరుతారనే వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.