• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శతకం పూర్తి కాగానే కష్టంగా నవ్వా: కోహ్లీ

    గతేడాది టీ-20 ఫార్మెట్‌లో జరిగిన ఆసియా కప్‌లో కోహ్లీ 71వ శతకం సాధించాడు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న కోహ్లీ దానిపై స్పందించాడు. ‘నేను 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎలాగైనా సెంచరీ సాధించాలని అనుకున్నా. తర్వాత బంతిని సిక్స్‌గా మలిచా. శతకం పూర్తి కాగానే అతి కష్టంగా నవ్వగలిగా. ఎందుకంటే దాదాపు రెండేళ్లకుపైగా దీని కోసమే కదా నేను వేచి చూశాను. ఇందుకేనా నేను బాధపడింది అని అప్పుడు అనిపించింది’ అని కోహ్లీ తెలిపాడు. కాగా ప్రస్తుతం కోహ్లీ అన్ని ఫార్మాట్లు కలిపి 75 శతకాలు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv