రికార్డు సృష్టించిన హార్దిక్ పాండ్య

Courtesy Instagram:

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇంటెర్నేషన్ టీ20ల్లో 500 పరుగులు, 50 వికెట్లు తీసిన ఆటగాడిగా రెకార్డుల్లోకెక్కాడు. నేడు వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ వికెట్ తీసుకున్న అతను.. ఈ రికార్డు సృష్టించాడు. కాగా గాయం కారణంగా కొద్దికాలం జట్టుకు దూరమైన అతడు.. మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.

Exit mobile version