హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ హరిహర వీరమల్లు మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. “స్వాగతిస్తుంది సమరపథం..దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !!” అనే కోట్‌ను ట్యాగ్‌ చేస్తూ పవన్‌ పోస్టర్ రిలీజ్ చేసింది.ఈ ఫొటోలో పవన్ కళ్యాన్‌ రథం నడుపుతూ మాస్‌ లుక్‌లో కనిపించాడు. రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కొన్ని పోరాట సన్నివేశాలను వీడియోగా విడుదల చేయనుంది.

Exit mobile version