• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌ హామీలపై హరీశ్‌రావు సెటైర్లు

  TG: కాంగ్రెస్‌ గ్యారెంటీలపై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ ఇచ్చింది వారెంటీ లేని గ్యారెంటీలు అంటూ సెటైర్లు వేశారు. కర్నాటకలో ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమ‌లు చేయ‌లేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారన్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. అక్కడ మీరిచ్చిన హామీల‌న్నీ అమలు చేస్తున్నారా? అంటూ నిలదీశారు. ఏరుదాటక తెప్ప తగలబెట్టేరకం అంటూ ధ్వజమెత్తారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv