కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత బౌలర్లు తేలిపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. కేఎల్ రాహుల్‌ను టీమ్‌లోనే కొనసాగించి టీమిండియా మొదటి తప్పు చేసిందని, చాహల్‌ను జట్టులోకి తీసుకోకుండా రెండో తప్పు చేసిందని ఒక నెటిజన్ విమర్శించాడు. చాహల్ పాప్‌కార్న్ తినడానికి ఆస్ట్రేలియా వచ్చాడా అంటూ మరొకరు ఘాటుగా ప్రశ్నించారు.
చాహల్ పాప్‌కార్న్ తింటానికి వచ్చాడా?

Screengrab Instagram: chahal