• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చాహల్‌ ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో’

    ఆసియా కప్‌తో పాటు తాజాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ స్పిన్నర్‌ చాహల్‌కు చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘చాహల్ జట్టులో ఉంటే బాగుండేది. అతడికి అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకో కూడా అర్థం కావడం లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో? లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా? అనేది తెలియడం లేదు. నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం జట్టులో ఉండాల్సిన ఆటగాడు చాహల్‌. కనీసం ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోకైనా తీసుకొంటే బాగుండేది’ అని భజ్జీ అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv