తొలిప్రేమ సినిమాలో ‘అను’గా నటించి అందరి మనసులు దోచుకున్న నటి ‘కీర్తి రెడ్డి’. అయితే, సుమంత్‌తో విడాకుల అనంతరం ఈ నటి ఊసే లేకుండా పోయింది. తొలిప్రేమ సినిమా విడుదలై దాదాపు 25ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ నటి గురించి నెటిజన్లు వెతకడం మొదలు పెట్టారు. ప్రస్తుతం కీర్తి రెడ్డి అమెరికాలో నివసిస్తోంది. ఓ ఎన్‌ఆర్ఐని రెండో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. వీరికి ఇద్దరు పిల్లలు. తాజాగా ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కీర్తి రెడ్డి ఇండియా వచ్చింది. ఈ ఫొటోల్లో కీర్తి రెడ్డిని చూసి నెటిజన్లు ఆనాటి విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు.
-
Screengrab Instagram:ActorKeerthy Reddy
-
Courtesy Instagram:
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్