దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరు.. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. ప్రపంచంలోనే 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్‌లో పేరు..2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డ్. ఇలా ఎన్నో కీర్తికిరీటాలు సొంతం చేసుకున్న ఏకైక నటి దీపికా పదుకొణె. 1986 జనవరి 5న బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణెకు పుట్టింది ఈ గారాల పట్టి. కోపెన్‌హగన్‌లో పుట్టి బెంగళూరులో పెరిగి 2007లో హిందీ సినిమాలో అడుగుపెట్టి…తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’కే ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉండగా… ప్రభాస్ ప్రాజెక్ట్ K షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ అందాల తార భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ…Yousay తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.
-
Courtesy Instagram:deepika padukone
-
Courtesy Instagram:deepika padukone