• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కస్టమర్లకు HDFC బ్యాంక్ కీలక సూచన

    రూ.2 వేల నోటు మార్పిడికి సంబంధించి ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచిలో నైనా నోటును మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. ఖాతాల్లో పెద్ద మొత్తంలోనూ డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. రూ.2 వేల నోటు మార్పిడి, డిపాజిట్లకు సంబంధించి ప్రత్యేకించి లిమిట్ ఏమీ లేదని పేర్కొంది. రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగనుందని గుర్తు చేసింది. మరోవైపు, ఎస్బీఐ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. నోటు మార్పిడికి ఎలాంటి పత్రాలు అవసరం లేదని తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv