• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌ వీడియో కోసం విమానాన్నే కూల్చాడు

    యూట్యూబ్‌ వీడియో వ్యూయర్‌షిప్‌ కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే కూల్చేశాడు. అమెరికాలోని ట్రెవొర్‌ జాకబ్‌.. 2021లో ఓ పాత సింగిల్‌ ఇంజిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తీసుకొని ఒంటరిగా బయల్దేరాడు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని చెప్పి పారాచూట్‌ సాయంతో దూకేశాడు. అయితే విమానంలో పలు భాగాల్లో అమర్చిన కెమెరాల్లో ప్రమాదాన్ని నిక్షిప్తం చేశాడు. సురక్షితంగా బయటపడినందుకు సంతోషిస్తున్నా అని వీడియో చివర్లో చెప్పాడు. విమానం శిథిలాలను కూడా జాకబ్‌ చిత్రీకరించాడు. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు కావాలనే విమానాన్ని కూల్చేసినట్లు తేల్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv