• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోట్ల రూపాయల ప్యాకేజీ వద్దనుకున్నాడు..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

    పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎటువంటి పనులు చేస్తారో ఎవరికీ తెలియదు. కొంత మంది చేసేది ఎదుటి వారికి తలతిక్క పనిలా అనిపించినా కానీ వారికి మాత్రం కరెక్టుగానే అనిపిస్తుంది. ఇందుకు ప్రస్తుత ఉదాహరణ ఈ వ్యక్తి…అమెరికాకు చెందిన మైకేల్ లిన్ అనే వ్యక్తి ఓ కంపెనీలో 3.7 కోట్ల ప్యాకేజీని వదులుకున్నాడు. ఇంత భారీ మొత్తం ప్యాకేజీని వదులుకోవడానికి లిన్ చెప్పిన కారణం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తనకు వర్క్ నచ్చక, బోర్ కొట్టిందని లిన్ తెలిపాడు. డబ్బులు అయితే వస్తున్నాయని కానీ కొత్తగా ఏదీ నేర్చుకోలేకపోతున్నానని లిన్ పేర్కొన్నాడు.