ప్రపంచంలో అతడే అత్యుత్తమ క్రికెటర్

Courtesy Instagram:Ꮪhubman Gill

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉంటాడని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. IPLలో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మన్ మొదటి మ్యాచులో డకౌట్ గా వెనుదిరిగినా కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచులో 84 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో అతడి మీద మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అతడు గొప్ప క్రికెటర్ అని కొనియాడాడు.

Exit mobile version