చిన్నతనంలో ఓ ఆకతాయి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ తెలిపింది. గుడిలోనే తనను వేధింపులకు గురి చేశాడని ఎమోషనల్ అయ్యింది. ‘‘ నా చిన్నప్పడు గురువాయూర్ ఆలయంలో ఓ ఆకతాయి నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు. చిన్న పిల్లను కావడంతో ఆ సమయంలో వెంటనే రియాక్ట్ కాలేకపోయాను. అప్పడు నేను పసుపురంగు దుస్తులు వేసుకున్నాను. అప్పటి నుంచి ఆ రంగు బట్టలు వేసుకోవాలంటే భయపడుతుంటాను.’’ అంటూ చెప్పుకొచ్చింది.