అదృష్టం ఎవరి తలపులు ఎప్ప్పుడు తడుతుందో ఎవరికీ తెలియదు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. తాజాగా ఇండియాకు చెందిన రెహోబోత్ డేనియల్ దుబాయ్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో 1మిలియన్ డాలర్లు(రూ.7.9 కోట్లు) గెలుచుకున్నాడు. గత 20 ఏళ్లుగా అతను మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో పాల్గొంటుండగా.. ఇప్పటికి అతడిని అదృష్టం వరించింది. కాగా 63 ఏళ్ల డేనియల్ బుక్‌స్టోర్ నిర్వహిస్తున్నాడు.
లక్కీ డ్రాలో రూ.7.9 కోట్లు గెలుచుకున్నాడు

© Envato