– ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు UAEలో ప్రధాని మోడీ పర్యటించనున్నట్లు సమాచారం
– రష్యాలో వెలుగులోకి వచ్చిన అత్యంత ప్రమాదకరమైన ఓమిక్రాన్ సబ్ వేరియంట్
– రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న లాలూ ప్రసాద్ యాదవ్
– తెలంగాణలో తిరిగి ప్రారంభమైన పాఠశాలలు
– మహారాష్ట్ర, ఢిల్లీలో ఉద్ధృతంగా పెరుగుతున్న కరోనా కేసులు
– నేడు తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. 3,4 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం
– ఇండియా, సౌతాఫ్రికా రెండో టీ20లోనూ టీమిండియా ఘోర పరాజయం
– ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత లిఫ్టర్లకు రజతం