– ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్ పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంపు
– నేడు లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఆస్కార్ వేడుకలు
– సెమీ ఫైనల్‌కు చేరేందకు నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత వుమెన్స్ జట్టు
– విదేశాలకు వెళ్లేవారికి ముందస్తు టీకా పంపిణీ ప్రారంభించనున్న ప్రభుత్వం
– రెండేళ్ల తర్వాత నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు
– దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధర, 10 గ్రాములకు రూ.53,680
– భారత్‌లో గత 24 గంటల్లో 1660 కొత్త కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 98.75 శాతం