– దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం..కట్టడి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ
– నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్
– ఆసియాలోనే సంపన్నుడిగా అవతరించిన అంబానీ.. ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానం
– రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం.. 16 స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు
– నేటితో ముగుస్తున్న తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు
– నేడు ఏపీ 10వ తరగతి ఫలితాలు.. 11గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ
– హైదరాబాద్ లో అత్యాచార నిందితులను పట్టుకున్న పోలీసులు.. నిందితుల్లో హోంమంత్రి మనవడు లేడని ప్రకటన
– మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన