హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ లలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనూ వాన దంచి కొడుతోంది. మణికొండ, షేక్ పేట్, లాలా పేట్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనదార్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం

Courtesy Twitter:manoj kumar