అసోం రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు అక్కడ గడిచిన 24 గంటల్లోనే 11 మంది మృత్యువాత పడ్డారు. 42 లక్షల మంది నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది. త్రిపుర, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో కూడా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.