దేశంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కారణంగా రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లలో జూలై 9 వరకు.. పాల్ఘర్ , పూణే, కొల్హాపూర్, సతారాలో జూలై 8 వరకు రెడ్ అలర్ట్ జారీచేసింది. ముంబై, థానేలో జూలై 10 వరకు ఆరెంజ్ అలర్ట్ ఉంటుందని హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్

© File Photo