సిమ్లాలో భారీ వర్షాలు.. 19 మంది మృతి

© File Photo

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా గత 24 గంటల్లో 19 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఆరుగురు తప్పిపోయినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Exit mobile version