తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

© Envato

తెలంగాణలో వర్షాలు ఏడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా ఈ వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలులతో కూడిన భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Exit mobile version