అధిక బరువు తగ్గడానికి సులువైన చిట్కాలు

© Envato

మీరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ టిప్స్ మీకోసమే. ఎందుకంటే బాడీ బరువుని క్రమంగా తగ్గించాలంటే ఈ నియమాలను పాటించాల్సిందే మరి. అవేంటో ఓ లుక్కేయండి మరి.
– ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయడం
– మితమైన అల్పాహారం, పండ్లు తినడం
– కొవ్వు తక్కువ ఉన్న కూరగాయల భోజనం
– రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగడం
– ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం
– చిన్న ప్లేటులో భోజనం చేయడం
– జంక్ ఫుడ్, స్టోర్ చేసిన ఫుడ్ కు దూరంగా ఉండటం
– మద్యం క్రమంగా తగ్గించడం

Exit mobile version